Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నజరానా చెక్కు సీఎం ఆయనకు అందజేశారు. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకుని మొగులయ్యకు సీఎం ఈ చెక్కును అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. మొగిలయ్య కోరినట్లు ఆయనకు బిఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఇంటిస్థలాన్ని కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.