Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్‌కు 20 వేల దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఈసెట్ కన్వీనర్ కె విజయకుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు గడువుందని తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా చివరి సంవత్సరం చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.