Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థ (టీఎస్ ఐఐసీ) చైర్మెన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాడాయన ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డితో కలిసి అధికారులు. ఉద్యోగులకు మొక్కలు పంపిణీ చేశారు.