Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో డాక్టర్లను సస్పెండ్ చేయడంపై ప్రభుత్వ డాక్టర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా మంత్రి సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో మందులు లేకుంటే బయటికి రాస్తే డాక్టర్ల తప్పవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.