Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనపై నివేదిక సమర్పించాలి: సీఎస్, డీజీపీకి గవర్నర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూబ్లిహిల్స్‌లో 17 ఏండ్ల మైనర్ బాలికపై సాముహిక లైంగిక దాడిపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన కథనాలతో ఆమె ఆదివారం స్పందించారు. ఆ ఘటన హేయమనదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రెండు రోజుల్లో సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, డీజీపీని ఆదేశించారు.