Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందిస్తున్న వారికి శాశ్వత ప్రాతిపదికన నియామకాలలో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి ఆరు నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో విధులు నిర్వహించిన వారికి ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇవ్వనున్నారు.