Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత మాక్టెస్టు పేపర్లను అనుభవజ్ఞులైన అధ్యాపకులు జవాబులతోపాటు రూపొందించారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ ప్రశ్నాపత్రాల ఈ బుక్‌ను ఆయన విడుదల చేశారు. 60 మాక్టెస్టు మోడల్ పేపర్లను రూపొందించారని వివరించారు. 9133607607 ఫోన్ నెంబర్‌కు 2022 అని వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా షaశ్రీషబరఱఅసఱa.షశీఎ వెబ్సైట్ నుంచి ఉచితంగా పొందొచ్చని సూచించారు. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.