Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు. 'సంపద ద్వారా మార్కెట్‌ను సృష్టించటం...' అనే అంశంపై ఈ సదస్సులు జరగనున్నాయి. మొత్తం 75 నగరాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌లో కూడా వీటిని నిర్వహిస్తారు.