Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాలను హైదరా బాద్‌లోని రవీంద్రభారతిలో ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ దానికి సంబం ధించిన బ్రోచర్‌ను ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ అధ్యక్షులు డా. వట్టికూటి రామారావు గౌడ్ నేతలు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, శేషగాని నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.