Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గౌరవెల్లి భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజీ, నష్టపరిహారం ఇచ్చే దాకా పోరాడుతామనీ, బాధితులకు అండగా ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెపింది. ఈ మేరకు సోమవారం ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ రాష్ట్ర చైర్పర్సన్ ఇందిరాశోభన్ ఒక ప్రకటన విడుదల చేశారు. భూనిర్వాసితులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటిం చారు.