Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్ ) ఆధ్వర్యంలో జులై మూడున లండన్ లో నిర్వహించనున్న ''లండన్ బోనాల జాతర'' పోస్టర్‌ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, శ్రీనివాస్ వల్లాల పాల్గొన్నారు.