Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రకటించిన పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ ఈ నెల 17న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సదస్సును నిర్వహించను న్నది. ఈ మేరకు బుధవారం జేఏసీ చైర్మెన్ జి.రాజయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కో-చైర్మెన్ రమేశ్బహుదూర్, కన్వీనర్ సాయిలు, కో-కన్వీనర్లు వంగూరు రాములు, వెంకటేశ్‌యాదవ్, రఫీ, గోవింద్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.