Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ఫలితాల విడుదలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను విద్యార్థులు నమ్మొద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వార్తల వల్ల అందరిలోనూ ఆందోళన కలుగుతున్నదని పేర్కొన్నారు. తాము ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారిక సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.