Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 20 నుంచి జరుగనున్నది. ఈ మేరకు వివరాలను ఈ పాస్ తెలంగాణ వెబ్ సైట్ లో పొందుపరిచామనీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 మార్చిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో పొందు పరిచిన వివరాల ప్రకారం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు.