Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు 279కి చేరాయి. గురువారం 205 కేసులు నమోదుకాగా, శుక్రవారానికి 74 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటికే 27,841 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. అందులో మరణాల సంఖ్య జీరోగా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధిక సంఖ్యలో నమోదైంది.