Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన సంఘటనకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికావని ఆ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.