Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత్ హ్యూండారు కొత్త వాహనాన్ని పరిచయం చేసింది. శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ టేబుల్ టెన్సీస్ ప్లేయర్ నైనా జైస్వాల్ న్యూ హ్యూండారు వెన్యూను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూండారు మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) ప్రాంతీయ సేల్స్ మేనేజర్ సనూ ఆనంద్, భారత్ హ్యూండారు చీఫ్ జనరల్ మేనేజర్ (సేల్స్) ఎస్.సెయిల్ పాల్గొన్నారు. కొత్త కారును కొనుగోలు చేసిన వినియోగదారులకు సెయిల్ వాటిని అందజేశారు.