Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎలాంటి ఆధారాలు లేకుండా కాంట్రాక్టు అధ్యాపకులు గుర్తింపు లేని యూనివర్సిటీల్లో చదివి నకిలీ సర్టిఫికెట్లతో పనిచేస్తున్నారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. కొందరు స్వార్థపర శక్తులు సంతకాలు లేని లిస్టులను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తాము పైరవీలు చేస్తామంటూ దళారీ మాటలు చెబుతూ కాంట్రాక్టు అధ్యాపకులను ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపింది.