Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అందులు, బదిరులు 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకోసం ఆయా పాఠశాలల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు బి శైలజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో రెండు అంధుల, మూడు బధిరుల క జూనియర్ కళాశాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.