Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, నాణ్యత, నియంత్రణ, మార్కెట్ తదితర అంశాలపై మన రాష్ట్రంలో శిక్షణ పొందిన 20 మంది అసోం రైతులు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రితో భేటీ అయ్యారు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతులతో పలు చర్చించారు.ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వరరావు, ఎండీ కేశవులు తదితరులు ఉన్నారు.