Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత ఉద్యమం కొత్త చరిత్రను సృష్టించింది. మంచు ఖండం అంటార్కిటికా చేరి అక్కడ ఛాలెంజ్ జెండాను ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, తమకు గొప్ప గౌరవం దక్కిందని, మరింత చిత్తశుద్ధితో పని చేస్తామని తెలిపారు. 35 దేశాల నుంచి 150 మంది సభ్యులతో కూడిన బృందంతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటార్కిటికా చేరింది.