Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ సమావేశం
హైదరాబాద్: ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్(ఏఐవీఎఫ్) జాతీయ కార్యవర్గ సమావేశం 26న ఏపీలోని కర్నూలులో జరగనున్నది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వారికి బాధ్యతలు అప్పగించారు. వివిధ విభాగాలకు జాతీయ ,రాష్ట్ర,జిల్లా స్థాయిలలో బాధ్యతలు ఇచ్చారు. సేవ చేయాలనుకునే విశ్వ బ్ష్రాహ్మణ/విశ్వకర్మ సీనియర్లకు, మహిళలకు, యువకులకు అహ్వానం పలుకుతున్నామనీ. వ్యవస్థాపకులు ఎస్..రాజేశ్వరీదేవి కోరారు.సంప్రదించాలనుకునే వారు 9392509808 ఫోన్ చేయాలని కోరారు. అలాగే జైన్ కుమార్ విశ్వకర్మ.(9666604375) సంప్రదించాలని పేర్కొన్నారు.