Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర శిక్షణ, అధ్యయనం కోసం వచ్చిన బీహార్ పాలనాధికారులకు జాతీయ గ్రామీణాభివద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆతిథ్య మిచ్చింది. 27 మంది అధికారులు ఈ నెల 27 నుంచి జులై రెండు వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వారు గ్రామీణ పాలనా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూనిర్వహణ, ఈ-గవర్నెన్స్ తదితర అంశాలను పరిశీలిస్తారు.