Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇంటర్ విద్యార్థులకు సప్లమెంటరీ, రీవాల్యుయేషన్ ఫీజును మినహాయించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.ఈమేరకు బుధవారం ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని పేర్కొన్నారు. జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవాలనీ, ఎలాంటి నిర్ణయాలూ చర్యలు తీసుకోవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.