Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. టెట్ తుది కీని విడుదల చేశామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీ నర్ రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12న టెట్ రాతపరీక్ష నిర్వ హించామని పే ర్కొన్నారు. టెట్ తుదికీ https://tstet. cgg.go v.in వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు. బుధవారం రాత్రి పది గంటల త ర్వాత టెట్ తుది కీ వెబ్సైట్లో అభ్యర్థులకు అందు బాటులో ఉంటుం దని విద్యాశాఖ వర్గాల సమాచారం.