Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసు ను తపాల శాఖతో అనుసంధా నం చేసి, హౌం డెలివరీ సేవ ల్ని మరింత వేగవంతం చేయ నున్నట్టు టీఎస్ఆర్టీసీ మేనేజిం గ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలి పారు. ఈ మేరకు తపాలశాఖతో ఒప్పందం చేసుకున్నామన్నారు. గురువారం నాడాయన బస్‌భవన్‌లో పోస్ట్ మాస్టర్ జనరల్ (హైదరా బాద్ ప్రధాన కార్యాలయం ) శ్రీమతి టీఎమ్ శ్రీలత, అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రబాబు, టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ సర్వీస్ బిజినెస్ హెడ్ జీవన్ ప్రసాద్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు.