Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఈ మహాసభల యూత్ కన్వెన్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.