Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:రాష్ట్రంలోనే పది ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో నిలిపిన సిద్ధిపేట జిల్లా విద్యాఅధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివా సంలో జిల్లా విద్యాశాఖ అధికారిని, ఆ మూడు మండలాల ఎంఈవోలను మంత్రి సన్మానిం చారు. మిఠాయి తినిపించి సంబరాలు చేసుకు న్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట జిల్లాలోని మార్కుక్, అక్కనపేట, రారుపోల్ మండలాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. పది ఫలితాలు భావి విద్యార్థులకు స్ఫూర్తి దాయ మన్నారు. ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.