Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు ఆలయ ధర్మకర్తల ఆహ్వానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 5న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ కళ్యాణ మహోత్సవానికి రావాలంటూ ఆలయ ధర్మకర్తలు సీఎం కేసీఆర్ను కోరారు. ఈమేరకు శనివారం ప్రగతి భవన్లో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయఅర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి, సహాధర్మకర్త మండలి సభ్యులు ఉన్నారు.