Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదారబాద్
అమెరికాలోని వాషింగ్టన్లో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17 వ కన్వెన్షన్, యువజన కాన్ఫరెన్స్ ప్రారంభ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అసోసియేషన్ ప్రతినిధులు జ్ఞాపికను బహు కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.