Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఏఐసీసీ జాతీయ కార్యదర్శిగా పార్టీ నియమించింది. ఈమేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక ఇంచార్జి బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షు లు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, బోసురాజు, గీతారెడ్డి, కోశాధికారి సుదర్శన్‌రెడ్డి తదితరులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు.