Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో బీజేపీలో భారీగా చేరికలు : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో తాను పోటీ చేస్తాననీ, గజ్వేల్ నుంచే తన ప్రస్థానం ప్రారంభమైందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.