Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఈనెల 12న హైదరాబాద్ రానున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.