Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే ఎన్నికల్లో గోల్కొండకోటపై నీలి రంగు జెండా ఎగురవేస్తామని బహుజన సమావాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు.బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలోని మసీదులో ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోల్కొండలోని బోనాల జాతరలో పాల్గొన్నారు. మూడొందలేండ్ల క్రితం గోల్కొండ కోటను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాలించారని తెలిపా రు. తిరిగి బహుజన పాలన సాగించేందుకు గోల్కొండలో ఎల్లమ్మ తల్లికి భోనం సమర్పించి ఆశిస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు.