Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్ క్రాస్ వాలంటీర్లతో గవర్నర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాల ప్రభావానికి గురైన ప్రజలను అవసరమైన సహాయం అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె రాజ్ భవన్ నుంచి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలు చేపట్టిన కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ స్థాపన మూల ఉద్దేశాలను ఆమె వివరించారు. ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మెన్ అజరు మిశ్రా, గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, , 33 జిల్లా సౌసైటీ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.