Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పలు విశ్వవిద్యాలయాలు ప్రకటిం చాయి. ఈ మేరకు ఓయూ పరీక్షల నియంత్రణాధికారి శ్రీరాం వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.