Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోవిడ్ సమయంలో మాదిరిగానే ప్రతి ఒక్కరూ తెగించి బాధితులకు సేవ చేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు జిల్లా అధ్యక్షులతో వరద ప్రాంతాల్లో పరిస్థితి, సహాయ కార్యక్రమాలపై బండి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.