Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) వీసీ తీరును తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాలేజీల ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.