Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్, భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాల స్థాపన 60వ వార్షికోత్సవం సందర్భంగా భారత నౌక టీఈజీ-ఎఫ్45 కువైట్ పోర్టుకు గురువారం చేరుకున్నది. ఈ నౌకను గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో పైరసీ వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక మిషన్ల కోసం విస్తృతంగా మోహరించారు.