Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను ఈ నెల 24న ఘనంగా నిర్వహించను న్నట్టు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జన్మదిన వేడుకల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.