Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''తెలుగు సినిమాలలో జనపద కథాంశాలు'' అనే అంశంపై ఇటీవలే పీహెచ్డి పూర్తి చేసి, గోల్డ్ మెడల్ సాధించిన భాషా సాంస్కతికశాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికష్ణ శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన పరిశోధనా గ్రంధాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం అయన్ని అభినందించారు..