Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏషియన్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్-2022లో రాష్ట్రం నుంచి తొలిసారిగా స్ట్రాంగ్ మిమెన్గా ఎంపికైన మల్లిక రాఘవేందర్‌గౌడ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, పాల్గొన్నారు.