Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్వైల్డ్ లైఫ్ వార్డెన్ హోదాలో రిటైర్డ్మెంట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ శాఖలో వివిధ హోదాల్లో 33 ఏండ్ల పాటు పనిచేసిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ హోదాలో పదవీవిరమణ పొందారు. శనివారం హైదరాబాద్‌లోని అర ణ్యభవన్లో వీడ్కోలు సభను నిర్వహించారు. పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్ఎం. డోబ్రియల్‌తో ఇతర ఉన్నతాధికారులు ఆయన్ను సన్మానించా రు. సుధీర్ఘ సర్వీసులో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన స్వర్గం శ్రీనివాస్ ఎంఎస్సీ పూర్తి చేసిన తర్వాత 1989లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యారు.