Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోహెడ పండ్ల మార్కెట్ మాస్టర్ లేఅవుట్ రెడీ అయింది. దాదాపు రూ.400 కోట్లతో మార్కెట్ యార్డును నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ లే అవుట్, ఇంజనీరింగ్ డిజైన్స్, టెండర్‌ను ఓ ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖలతో మంత్రి సమావేశమయ్యారు.