Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌ను రాష్ట్ర సంగీత నాటక అకాడమీ నూతన చైర్మెన్‌గా నియమితులైన దీపికా రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా తమ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.వేణుగోపాలచారి, రఘుపతి గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.