Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్లో భాగంగా ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లోకి ఎలాంటి ప్రవేశరుసుం లేకుండా ఉచితంగా వెళ్లవచ్చని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రతిని ఆయన ట్విట్టర్లో ఉంచారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ ప్రభుత్వాలతో పాటు ప్రజల బాధ్యత కూడా అని పేర్కొన్నారు.