Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన తెలంగాణ ఆప్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జరిగిన ముట్టడి కార్యక్రమంలో ఆప్ నేత ఇందిరాశోభన్తో పాటు ఇతర నాయకులను, యువజన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.