Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో వీఆర్ఓలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదనీ, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిం చారు. తెలంగాణ వీఆర్వోల జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీష్, సెక్రెటరీ జనరల్ హరాలే సుధాకర్ రావు, కో చైర్మెన్ జె.రవి నాయక్ నాయకులు పాల్గొన్నారు.