Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కూతురు ఉమా మహేశ్వరి మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి అవసరమైన ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థించారు.