Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర వజ్రోత్సవవేడుకల్లో భాగంగా 75 అడుగుల పతాకాన్ని ఆవిష్కరణ
హైదరాబాద్ : ప్రపంచంలోనే నాలుగవ అత్యంత ఎత్తైన కీలిమాంజారో పర్వతాన్ని హైదరాబాద్ యువకుడు అధిరోహించాడు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగి అయిన యేముల నితిన్ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలకు గుర్తుగా 75 అడుగుల భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు.